పులివెందుల మీదుగా రైల్వే లైన్
KDP: ఎట్టకేలకు ఎన్డీయే కూటమి హయాంలో పులివెందులకు రైల్వే ప్రాజెక్టు రానుంది. కడప-బెంగళూరు మార్గాన్ని పులివెందుల మీదుగా ఏర్పాటుకు సన్నాహాలు మామరంగా సాగుతున్నాయి. ముద్దనూరు-పులివెందుల ముదిగుబ్బ-శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల మేర లైన్ నిర్మాణానికి బోర్డు ఆమోదించింది. రూ. 2,505.89 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది.