VIDEO: 2వ రోజుకు చేరిన సమ్మె.. ప్రయాణికుల ఇబ్బందులు

VIDEO: 2వ రోజుకు చేరిన సమ్మె.. ప్రయాణికుల ఇబ్బందులు

RR: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ ఆర్టీసీ డిపోలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో నిత్యం ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని వాపోతున్నారు.