'మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'

'మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'

VZM: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ సూచించారు. పూల్ బాగ్ లోని మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు భవిష్యత్తుకు అనర్థదాయకమన్నారు. ఒకసారి అలవాటు పడితే మానుకోవడం చాలా కష్టమని యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.