VIDEO: కాట్రియాల గ్రామంలో తేలికపాటి వర్షం
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో తేలికపాటి వర్షం కురుస్తుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.. మంగళవారం తెల్లవారుజాము నుంచి వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుంది. అకాల వర్షాలతో వేసవికాలం ఆరుతడి పంటలకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.