VIDEO: రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం

VIDEO: రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాపావో డా కానావో విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ చిన్న విమానం రన్‌వే చివరన ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.