జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించిన కార్యదర్శి

జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించిన కార్యదర్శి

VSP: కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. సౌరభ్ గార్గ్ బుధవారం విశాఖలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే నేషనల్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ సర్వే ఫీల్డ్ వర్క్‌ను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. సర్వేలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.