జర్నలిస్టుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టికు వినతి

జర్నలిస్టుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టికు వినతి

KMM: జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులందరికి 23 ఏకరాల ఇండ్ల స్థలాలుగా ఎకరాల భూమి ఇండ్ల స్థలాలుగా పంపిణి చేయాలని కోరారు. అటు అక్రిడిటేషన్ గడువు ఈ నెల చివరితో ముగుస్తున్నందున, కార్డులను రెన్యువల్ చేయలేదు అని వాపోయారు.