మరోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక

ADB: రెండోసారి ఆదిలాబాద్ బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం గారిని బీజేపీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి బీజేపీ నాయకులు నగిడి నర్సారెడ్డి తరుడి అరుణ్ కుమార్‌లతో కలిసి కార్యకర్తలు ఆయనకు అభినందనలు చేయడం జరిగింది.