జిల్లా కేంద్రంలో వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
WNP: జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించారు. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పేద పండితులు శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు.