టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే
NLR: కోవూరు (m) వేగూరులో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో రూ. 3 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, రూ.6 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పేదల కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అన్నారు.