శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సంచలన నిర్ణయం

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సంచలన నిర్ణయం

శబరిమ ఆలయంలోకి మహిళలకు అనుమతించే విషయంపై కేరళలోని LDF ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం విజయన్ నేతృత్వంలోని మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.