VIDEO: చెకుముకి టెస్ట్‌లో విద్యార్థులు ప్రతిభ చూపాలి: MEO
SRPT: విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని హుజూర్ నగర్ ఎంఈవో సైదా నాయక్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టెస్ట్‌లో విద్యార్థులు ప్రతిభ చూపాలి కోరారు.