VIDEO: శ్రీ స్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం

VIDEO: శ్రీ స్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం

KNR: ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలను సిద్ధం చేశారు. గ్రామ దేవస్థానంలో అర్చకుడు వంశీధరచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలను, కొత్త వడ్లను సేకరించి తయారుచేసి కళ్యాణానికి సిద్ధం చేశారు.