డ్రంక్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. మరోసారి పట్టుబడితే జైలుకే

డ్రంక్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. మరోసారి పట్టుబడితే జైలుకే

ఎన్టీఆర్ జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 423 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బుధవారం వారిని కోర్టులో హాజరు పరుచగా, అందరికీ కలిపి రూ. 44 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. మరోసారి ఇలా పట్టుబడితే జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దన్నారు.