వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

NDL: మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 105వ జయంతి సందర్భంగా డోన్ మండల స్థాయి బాల బాలికల కబడ్డీ క్రికెట్ పోటీలు శనివారం నిర్వహించారు. ఈ మేరకు కబడ్డీ గర్ల్స్‌లో జడ్పీహెచ్ఎస్ కబడ్డీ బాయ్స్‌లో సీబీఎస్ఈ స్కూల్ విజేతలుగా నిలిచాయి. క్రికెట్‌లో ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ విన్నర్‌గా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రన్నర్‌గా నిలిచింది. విజేతలకు బహుమతుల, ప్రైజ్ మనీ అందిచారు.