రానున్న 4 రోజులు జాగ్రత్త: వాతావరణ శాఖ

రానున్న 4 రోజులు జాగ్రత్త: వాతావరణ శాఖ

HYD: తెలంగాణలో రానున్న 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, భూపాలపల్లి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు తెలిపింది. 4, 5 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్లో ఎండలు మండిపోతాయని పేర్కొంది.