తాగునీటి సరఫరాపై కఠిన ఆదేశాలు

తాగునీటి సరఫరాపై కఠిన ఆదేశాలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 49వ డివిజన్‌లో విజిట్ నిర్వహించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వ్యవస్థలను సమీక్షించారు. కాలనీల్లో పరిశుభ్రత పనులు, చెత్త సేకరణ, కాలువల శుభ్రతపై అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది మస్టర్ అటెండెన్స్, క్రమశిక్షణపై దృష్టి సారిస్తూ ప్రజలకు అంతరాయం లేకుండా శుభ్రమైన తాగునీరు అందించాలన్నారు.