విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఎండాడలో ఆటో డ్రైవర్ బ్రెయిన్ డెడ్‌.. ఐదుగురుకి అవయవదానం
➢ డైమండ్ పార్క్ వద్ద యువకుడి దారుణ హత్య
➢ మద్దిలపాలెంలోని ఓ ఫంక్షన్ హల్‌లో అగ్ని ప్రమాదం.. ఫర్నిచర్ దగ్ధం 
➢ తాటిచెట్లపాలెంలో చిన్నారిని ముక్కలు, ముక్కలుగా చేసి మురుగు కాలువలో పడేసిన దుండగులు