రసాయన శాస్త్రంలో జిల్లా వాసికి డాక్టరేట్
MBNR: జిల్లాకు చెందిన టి. వేణుగోపాల్ రావు రాయలసీమ యూనివర్సిటీ నుంచి రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ (Ph.D.) పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యుడు ప్రొఫెసర్ పి.జలపతి మార్గదర్శకత్వంలో "ఇంటరాక్షన్ ఆఫ్ క్లోరోఫైల్ అనలాగ్ విత్ డిఫరెంట్ అడిటివ్స్ అండ్ స్పెక్ట్రోమెట్రిక్ స్టడీస్" అనే అంశంపై ఆయన విశిష్ట పరిశోధన చేశారు.