23న జిల్లాలో మెగా జాబ్ మేళా

23న జిల్లాలో మెగా జాబ్ మేళా

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం శుభవార్త అందించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కె.వి. సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు. ఈ మేళాలో వివిధ కంపెనీలకు సంబంధించి 600 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలిపారు.