కరీంనగర్ జిల్లాలో తొలి విజయం కాంగ్రెస్‌దే
KNR: తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడవ విడత గ్రామపంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. తొలి ఫలితంగా ఆరెపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి లావణ్య విజయం సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.