వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ

RR: షాద్ నగర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహా కుంభ ప్రోక్షణ, పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.