నగరవాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక
HYD: నగరంలో ఇవాళ, రేపు పలుచోట్ల వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకి రావొద్దని సూచించారు.