24 నుంచి ఏయూ శతాబ్ది క్రీడలు
VSP: విశాఖ ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శతాబ్ధి కప్ క్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24 మధ్యాహ్నం 2 గంటలకు ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికగా శతాబ్ధి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఏయూ వీసీ జీ.పీ రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు.