'ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి'

SDPT: పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట యాదవ్ సంఘ అధ్యక్షుడు మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడి అమానవీయ చర్య అని, మనమందరం కలిసి ఉగ్రవాదం లేని ప్రపంచాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ ర్యాలీలో ఉండ్రాళ్ల రాజేశం, ఐలయ్య, ఎల్లం, శ్రీనివాస్, బాలనర్సు తదితరులు పాల్గొన్నారు.