VIDEO: సాలిహుండంలో పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: సాలిహుండంలో పర్యటించిన ఎమ్మెల్యే

SKLM: ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం సాలిహుండం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల పూర్తి అయిన సీసీ రహదారులను ప్రారంభించారు. అనంతరం రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని, ప్రజల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఇందులో అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.