చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో చలివేంద్రాన్ని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... వేసవికాలంలో బాటసారిల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక BRS పార్టీ నేతలు ఉన్నారు.