VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. పొలాల్లో తడిసిన వరి చేను కుప్పలు

VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. పొలాల్లో తడిసిన వరి చేను కుప్పలు

SKLM: భామిని, సీతంపేట మండలాల్లో తుఫాన్ ప్రభావంతో పొలాల్లో వరి చేను కుప్పలు వర్షపు నీటితో తడిసిపోయాయి. చేతికందిన పంటలు తుఫాన్ ప్రభావంతో తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది అంచనా వేసి నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.