VIDEO: 'చనిపోయిన గేదలకు నష్ట పరిహారం చెల్లించాలి'

VIDEO: 'చనిపోయిన గేదలకు నష్ట పరిహారం చెల్లించాలి'

E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం చెరువులో నీళ్లు తాగి గేదెలు చనిపోతున్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఉప సర్పంచ్ తోట రామకృష్ణ స్పష్టం చేశారు. ఆ గేదెలు వైరస్ వల్ల చనిపోతున్నాయని తెలియజేశారు. గురువారం గ్రామ పంచాయతీ వద్ద ఆయన మాట్లాడారు. గ్రామంలో చనిపోయిన ప్రతి గేదెలకు కూటమి ప్రభుత్వం రూ.50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.