'మందుల సామేల్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి'
KNR: కరీంనగర్ పార్లమెంట్ ఆఫీస్‌లో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, దళిత నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామేల్ దళితుడు కాదని, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆయన ఎమ్మెల్యేకు అనర్హుడని, దళిత సమాజాన్ని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సామెల్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ధర్నా చేశారు.