నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: చందుర్తి మండల మరిగడ్డ 33/11 కెేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయ కలుగుతుందని సెస్ ఏఈ మహేష్ తెలిపారు. విద్యుత్ మరమ్మతుల కారణంగా మరిగడ్డ, అనంతపల్లి, జోగాపూర్, పెనుగల్, నర్సింగాపూర్ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.