నేడు ఎంపీ కలిశెట్టి షెడ్యూల్

VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా 10గం శ్రీ పైడితల్లి అమ్మవారికి 75 కొబ్బరి కాయలను కొట్టి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం అశోక్ బంగ్లా నందు సీఎం జన్మదిన వేడుకలలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.