VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

MLG: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముస్లిం కమ్యూనిటీపై అవమానాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, ములుగు మైనారిటీ నాయకులు ఆదివారం ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి అయూబ్ ఖాన్, కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.