రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

KMM: మధిర మండలం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ డీ.రామారావు ఆదేశాలతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి పృథ్విరాజ్ నాయక్ తెలిపారు.