'విద్యుత్ సమస్యను పరిష్కరించాలి'
VKB:కుల్కచర్లలో ప్రతిరోజు రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు రాత్రి పూట అవస్థలు పడతున్నామని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.