గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

HYD: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 46వ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమన్వయ సమావేశం జరిగింది. సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. సీపీ సీవీ ఆనంద్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు.