రాజమండ్రిలో సందడి చేసిన హీరో విశాల్

రాజమండ్రిలో సందడి చేసిన హీరో విశాల్

E.G: ప్రముఖ హీరో విశాల్ గురువారం రాజమండ్రిలో సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని విశాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్నమూరి దీపు, తదితరులు పాల్గొన్నారు.