ఆలయ గోపురం శిఖర యంత్రం బహూకరణ

ఆలయ గోపురం శిఖర యంత్రం బహూకరణ

W.G: ఇరగవరంలో వేంచేసిన ఉమాపాలేశ్వర స్వామి వారి ఆలయ గోపురం శిఖర నూతన యంత్రం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం బహూకరించారు. అనంతరం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.