ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు.. అంతా ఉత్కంఠ..!
E.G: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో ఏ2గా ఉన్న ఎమ్మెల్సీ సతీమణి లక్ష్మీదుర్గ విచారణ పూర్తయ్యింది. ఆమె సోమవారం రాజమండ్రిలోని ఎస్టీ,ఎస్టీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమె కోర్టుకెళ్లాల్సి ఉంది. అయితే ఈ కేసుపై కోర్టు బెయిల్ ఇస్తుందా? రిమాండ్ విధిస్తుందా? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.