జూడో ఛాంపియన్‌షిప్‌ పోటీలకు చిలకం మధుసూదన్ రెడ్డికి ఆహ్వానం

జూడో ఛాంపియన్‌షిప్‌ పోటీలకు చిలకం మధుసూదన్ రెడ్డికి ఆహ్వానం

సత్యసాయి: ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో ఈనెల 30న నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్‌కు అతిథిగా హాజరు కావాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డిని పీడీ ప్రతాప్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చిన మధుసూదన రెడ్డి... సొంత నిధులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తానని ప్రకటించించారు.