GOVT ఆఫీస్‌లో మందు పార్టీ.. వీడియో వైరల్

GOVT ఆఫీస్‌లో మందు పార్టీ.. వీడియో వైరల్

BHNG: జిల్లాలోని మోత్కూరు PCCS బ్యాంకులో అర్ధరాత్రి మద్యం విందు కలకలం రేపింది. చైర్మన్ ఛాంబర్‌లో ఉద్యోగులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి మద్యం సేవించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దళారుల వద్ద లంచాలు తీసుకుంటూ, అర్ధరాత్రి వేళల్లో అనర్హులకు లోన్లు మంజూరు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.