మెగా ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభం

మెగా ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభం

SKLM: వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలిలో మెగా ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. రైతులు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందని. పశువులకు ఉచిత వైద్య సేవలు అందించారు.