VIDEO: నేడు ఉదయగిరి దుర్గంపై వనభోజనాలు

VIDEO: నేడు ఉదయగిరి దుర్గంపై వనభోజనాలు

NLR: సఫర్ నెలలో వచ్చే చివరి బుధవారం(చార్శుంబ) సందర్భంగా ఉదయగిరి దుర్గంపై వనభోజనాలు జరగనున్నాయి. సంప్రదాయంగా ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఈ రోజున పంక్తి భోజనాలు చేసి పచ్చగడ్డి తొక్కడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పర్వదినం సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయగిరి దుర్గాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది.