భద్రకాళి చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్లు

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను జిల్లా అధికారులు నేడు పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా దేవి జిల్లా అధికారులతో కలిసి చెరువు ప్రాంతంలో పర్యటించారు. పూడికతిత పనులు సాగుతున్న విధానం వాహనాల రాకపోకలను అడిగి తెలుసుకున్నారు నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకిడే పాల్గొన్నారు.