ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వర్షపు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
★ భీంపూర్‌లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: డా. నిఖిల్ రాజ్
★ భీంపూర్‌లోని గ్రామాల్లో మౌలిక వసతులకు కృషి చేస్తా: MPDO గోపాలకృష్ణారెడ్డి
★ ADBలో మార్కెట్‌ యార్డ్‌లో మధ్యాహ్న భోజనం ప్రారంభంచిన: కలెక్టర్ రాజర్షి షా