'గ్లోబ్‌ట్రాటర్‌’.. జియో హాట్‌స్టార్‌ ఆసక్తికర పోస్టు

'గ్లోబ్‌ట్రాటర్‌’.. జియో హాట్‌స్టార్‌ ఆసక్తికర పోస్టు

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ 'గ్లోబ్‌ట్రాటర్‌’ పేరుతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా జియో హాట్‌స్టార్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఫొటో పంచుకుంది. కాగా మరికాసేపట్లో మూవీ ఈవెంట్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.