ట్రేడ్ లైసెన్స్ వసూళ్ళపై బెల్లంపల్లిలో స్పెషల్ డ్రైవ్

ట్రేడ్ లైసెన్స్ వసూళ్ళపై బెల్లంపల్లిలో స్పెషల్ డ్రైవ్

MNCL: బెల్లంపల్లిలోని ప్రతి దుకాణాదారుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి, కమిషనర్ సంపత్ రెడ్డి కోరారు. పట్టణంలో పలు షాపులలో స్పెషల్ రైడ్ నిర్వహించారు. 680 షాపులు ఆన్లైన్లో నమోదు అయ్యాయన్నారు. వాటి నుంచి రూ.21 లక్షల ఫీజు వసులు కావలసి ఉండగా, రూ.8 లక్షలు వసూలు చేశామని తెలిపారు.