ఈస్ట్ పేట కూడలిలో చలివేంద్రం ఏర్పాటు

ఈస్ట్ పేట కూడలిలో చలివేంద్రం ఏర్పాటు

CTR: పుంగనూరు పట్టణం ఈస్ట్ పేట కూడలిలో భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇకపై ఎండలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణానికి వచ్చే వివిధ గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చే దాని కోసం ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు పానకం, మజ్జిగ, నీరు ఏర్పాటుచేసి అందించినట్లు చెప్పారు.