ఏప్రిల్ 25న పార్టీ ప్రకటన.. విద్యార్థులకు పిలుపు

ఏప్రిల్ 25న పార్టీ ప్రకటన.. విద్యార్థులకు పిలుపు

HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఏప్రిల్ 25న ప్రకటించనున్న కొత్త రాజకీయ పార్టీ సభకు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి కందుల మధు పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ ఉంటుందన్నారు.