VIDEO: పాల డైరీలో షార్ట్ సర్క్యూట్

VIDEO: పాల డైరీలో షార్ట్ సర్క్యూట్

ATP: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో పాల డైరీలో ఉన్న పాటుగా మంటలు ఎగిసి పడ్డాయి. షాట్స్ సర్క్యూట్ కారణంగా డైరీలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే డైరీలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.1,50,000 వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంజీవరాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.